అప్పటి వరకు ఒక లెక్క.. ఆ తర్వాత మరో లెక్క

గూగుల్‌ పిక్సల్‌ 4, ఎక్స్‌ఎల్‌ ఫోన్లు విడుదల

జగన్‌ తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారు

వైకాపా ప్రభుత్వ విధానాలు అరాచకానికి పరాకాష్ఠగా మారాయి

రజనీకాంత్‌ హిమాలయ యాత్ర ఫొటోలు.. వైరల్‌

ప్రతిభకు పట్టం

అభిప్రాయభేదాలపై హరీష్‌ శంకర్‌ క్లారిటీ

చిత్ర వార్తలు

ఆర్బీఐ ప్రకటన

ఆమెను చంపడం బాధాకరం: సందీప్‌రెడ్డి వంగా

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు

ఆమెకి ఆ విషయం చెప్పలేదు!

మంత్రముగ్ధుల్ని చేసే ఆ ఫొటోల్ని మీరూ చూడండి!

యాపిల్‌ గ్లాసెస్‌ ఫీచర్లు బయటికొచ్చాయ్‌!

అభివృద్ధి సూచీల్లో ముందంజ

ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడుతోంది

యూపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

‘తెలుసా.. మనసా..’ 25ఏళ్లయినా ఎవర్‌గ్రీన్‌

తాజా వార్తలు

బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్ [00:34]

భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

సల్మాన్‌తో దిశా మరోసారి.. [00:30]

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌....

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో తమిళిసై భేటీ [00:28]

దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. గవర్నర్‌గా ఆమె పాల్గొన్న సమాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై...

ట్రంప్‌.. మమ్మల్ని నట్టేట్లో ముంచారు.. [00:38]

సిరియాలోని కుర్దులు మళ్లీ మోసపోయారు.2014 నుంచి సిరియా, ఇరాక్‌ దేశాల్లో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులపై వీరి చేయూతతోనే అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు విజయం సాధించాయి.

ఎంతో అవమానంగా ఫీలయ్యా: బెంగాల్‌ గవర్నర్‌ [00:38]

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ కార్నివాల్‌లో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు, కలతకు గురిచేసిందన్నారు........

బైక్‌పై సీఎం:ఒంటరిగా 122కి.మీ రైడ్‌ [00:38]

అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్నంగా ఆకట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

విదేశీ ఖైదీల కోసం భారత వ్యాపారి ధాతృత్వం! [00:36]

వారంతా ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి చిన్న చిన్న నేరాల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి, ప్రస్తుతం విడుదలై వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా, అఫ్గానిస్థాన్‌, నైజీరియా, చైనా, ఇథియోపియా దేశాలకు చెందిన వారు ఉన్నారు.

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే.. [00:36]

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము

గూగుల్‌ సరికొత్త ఉత్పత్తుల వివరాలివే... [00:36]

అంతర్జాల దిగ్గజం గూగుల్‌ సంస్థ మంగళవారం సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటి ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమాన్ని ‘‘మేడ్‌ బై గూగుల్‌ '19’’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించింది. గూగుల్‌ నుంచి రాబోతున్న ఉత్పత్తులపై కొన్ని నెలలుగా ఊహాగానాలు షికారు చేసిన నేపథ్యంలో తాజా

విద్యుత్తు వాహనాల తయారీని నిలిపిన హార్లీ [00:36]

విలాసవంతమైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ విద్యత్తు వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ‘లైవ్‌వైర్‌’...

మార్కెట్లోకి డీజిల్‌ ఎర్టిగా టూర్‌..! [00:35]

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ డ్రైవర్ల కోసం ఎర్టిగా సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎర్టిగా టూర్‌ ఎం పేరుతో వచ్చి ఈ కారులో 1.5లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను ఇచ్చారు. ఈ కారు దిల్లీ ఎక్స్‌షోరూమ్‌...

స్మిత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలి: పాంటింగ్‌ [00:35]

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని ఆ జట్టు మాజీ సారథి రిక్కీపాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ బ్యాటింగ్‌లో...

కాదనుకున్నవాడికే పదవి దక్కింది! [00:35]

వెస్టిండీస్‌కు చెందిన ఫిల్‌ సిమన్స్‌ తిరిగి తన దేశానికే ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నాలుగేళ్ల వరకు అతడే కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని

మరిన్ని సవాళ్లు తప్పవు:కుల్‌దీప్‌ [00:34]

ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయని భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా

తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం [00:34]

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ  టెంపో ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా......
జిల్లా వార్తలు

ఓయూలో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య [03:01]

ఉస్మానియా యూనివర్సిటీలో అనుమానాస్పదంగా ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ..

రాజోలులో రసాభాసగా.. [03:00]

వైఎస్సార్‌ రైతు భరోసా ప్రారంభ కార్యక్రమం రాజోలులో రసాభాసగా మారింది. మండలంలోని శివకోటి కాపు కల్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాపాకను ఆహ్వానించారు. వైకాపా రాజోలు

రైతుల బాధలు తీర్చేందుకే ‘భరోసా’ [02:38]

జిల్లా వ్యాప్తంగా ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రారంభ కార్యక్రమం వేడుకగా జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి రైతులకు పథకం కింద పెట్టుబడి సాయాన్ని లాంఛనంగా అందజేశారు. రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్వావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు మార్కెట్‌ కమిటీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ యర్రగొండపాలెంలో జరిగిన సభలో పాల్గొన్నారు. జిల్లాలో 2.85 లక్షల రైతు ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా భరోసా సాయం జమ చేసినట్లు తెలిపారు

భిక్షమెత్తిన చిట్టి చేతులు [01:57]

అమ్మానాన్న లేక అయిన వారు అక్కున చేర్చుకోక బిక్కుబిక్కుమంటూ భిక్షాటన చేస్తున్న ఓ ఇద్దరు అనాథ పిల్లల్ని మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు. హృదయాన్ని ద్రవింపచేసిన ఈ సంఘటన మంగళవారం చోటు
సినిమా

సల్మాన్‌తో దిశా మరోసారి.. [00:30]

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌....

అందుకే ఆయన సూపర్‌స్టార్‌.. ఫొటోలు వైరల్‌ [00:31]

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్‌ షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హిమాలయాలకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. చెన్నై నుంచి...
వీడియోలు

దళారుల దందా

గండికోటకు పెరుగుతున్న పర్యాటకులు

ఛాంపియన్

బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్ [00:34]

భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

స్మిత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలి: పాంటింగ్‌ [00:35]

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని ఆ జట్టు మాజీ సారథి రిక్కీపాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ బ్యాటింగ్‌లో...
ఫొటోలు
సిరుల తల్లికి సిరిమానోత్సవం
రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌
రాజకీయం

ప్రాంతీయ పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మొద్దు

ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రాలకు వచ్చే ప్రయోజనాలేవీ ఉండవని.. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇది రుజువైందని భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ‘ప్రాంతీయ పార్టీల కారణంగా నష్టపోయిన వాళ్లలో నేనూ ఒకడిని. నాటి అవసరాల మేరకు రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ప్రాంతీయ పార్టీ పెట్టారు. 1996లో రాష్ట్ర రాజకీయాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్‌ కుటుంబ రాజకీయాలుగా మారాయి’ అని పేర్కొన్నారు. ‘మదిలో మహాత్ముడు’

కలాం మాటలు స్ఫూర్తిదాయకం: లోకేశ్‌

‘కలలు కనండి.. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి’.. అని చెప్పిన అబ్దుల్‌ కలాం మాటలు
బిజినెస్

మార్కెట్లోకి డీజిల్‌ ఎర్టిగా టూర్‌..! [00:35]

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ డ్రైవర్ల కోసం ఎర్టిగా సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎర్టిగా టూర్‌ ఎం పేరుతో వచ్చి ఈ కారులో 1.5లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను ఇచ్చారు. ఈ కారు దిల్లీ ఎక్స్‌షోరూమ్‌...

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే.. [00:36]

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము
ప్రధానాంశాలు

ముఖ్యాంశాలు

రాష్ట్ర వార్తలు

కథనాలు

సంపాదకీయం

సారథి గంగూలీ [00:12]

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి సారథిగా ఈనెల 23నుంచి సౌరవ్‌ గంగూలీ శకారంభానికి రంగం సిద్ధమైంది. అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి తదితర పదవులకూ బరిలో పోటీదారులెవరూ లేకుండాపోవడం గంగూలీ బృందం ‘ఏకగ్రీవ’ విజయానికి బాటలుపరచింది. జాతీయ క్రికెట్‌ జట్టునుంచి వైదొలగిన పదకొండేళ్ల తరవాత బీసీసీఐ అధ్యక్ష హోదాలో

ఇదీ సంగతి