నేను ‘దొరసాని’ని ప్రేమిస్తున్నాను

ఆసక్తికరంగా ‘దొరసాని’ టీజర్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దొరసాని’. యువ నటుడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. కేవీఆర్‌ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘దొరసానులు గడి నుంచి బయటికి వస్తారా రా..’ అంటూ నలుగురు యువకులు.. దేవకి (శివాత్మిక)ను చూసి మాట్లాడుకుంటున్న సంభాషణతో టీజర్‌ మొదలైంది. రాజు (ఆనంద్‌).. దేవకిని ఇష్టపడటం, ఈ విషయం తెలిసి ఊరి పెద్దలు రాజుని చావగొట్టిన సన్నివేశాలతో టీజర్‌ను ఉత్కంఠభరితంగా చూపించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, బిగ్‌బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


మరిన్ని

 స్నేహితుడితో కలిసి కన్నతండ్రిని పొడిచి చంపిన కుమార్తె [06:52]

యుక్తవయసు.. స్నేహాలపై ఆసక్తి.. అవి వద్దన్నందుకు పట్టరాని కోపం.. ఇవన్నీ కలిపి ఓ యువతి తన కన్నతండ్రినే చేతులారా చంపుకొనేలా చేశాయి. మగపిల్లాడితో స్నేహం వద్దని వారించినందుకు అతడితోనే కలిసి తండ్రిని హతమార్చింది. ఇందుకోసం ఆమె పకడ్బందీగా కుట్రపన్నింది.

అదుపుతప్పి గోడను ఢీకొన్న రాజ్‌ తరుణ్‌ కారు [11:37]

సినీనటుడు రాజ్‌తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అతడికి తృటిలో ప్రమాదం తప్పింది. చిత్రీకరణ తర్వాత రాజ్‌తరుణ్‌ ఓ సినీ నిర్మాత

హైదరాబాద్‌ మెట్రోలో పాము! [12:50]

మెట్రో రైలులో ఓ పాము కనిపించడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఎల్బీనగర్‌ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందన్న సమాచారంతో

కేటీఆర్..నాన్న అనుమతి తీసుకున్నారా‌?: విజయశాంతి [15:42]

ప్రాజెక్టుల పేరుతో తెరాస ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుంటోందని భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్‌ విసిరిన .....

20ఏళ్ల తర్వాత అవే లక్షణాలతో.. [15:32]

దాదాపు 20 ఏళ్ల క్రితం రుణ సంక్షోభం తర్వాత మళ్లీ ఆసియా మార్కెట్లలో సంక్షోభ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రముఖ కన్సల్టెంగ్‌ ఏజెన్సీ మెకెన్సీ...

‘నా ఇల్లు ముంచాలని..ప్రజల ఇళ్లు ముంచారు’ [15:23]

వరద సహాయక చర్యల్ని ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని.. నీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఆయన పర్యటించారు. వరద బాధితులను .....

బాలకృష్ణ@105.. ఫస్ట్‌లుక్‌ చూశారా [15:19]

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 105వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో బాలయ్య సూట్‌లో హ్యాడ్సమ్‌గా కనిపించారు. ఈ లుక్‌కు సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కోసం బాలయ్య...

విలియమ్సన్‌, దనంజయ అనుమానాస్పద బౌలింగ్‌! [15:08]

శ్రీలంక X న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆదివారం పూర్తైన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, శ్రీలంక బౌలర్‌ అకిల దనంజయ...

సైకత శిల్పంతో ‘ఇస్రో’కు అభినందనలు  [14:55]

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఈరోజు అత్యంత కీలక ఘట్టం విజయవంతమైంది. గతనెల 22న శ్రీహరికోట.............

మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్‌ ఐ10 నియోస్‌ [14:46]

హ్యుందాయ్‌ మోటార్స్‌ మార్కెట్లోకి సరికొత్త ఐ10 నియోస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు  నిర్ణయించారు. పెట్రోల్‌