యువరాజ్‌ని కొనియాడిన కిమ్‌శర్మ

భవిష్యత్‌ బాగుండాలి.. హాజెల్, అనుష్క

ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్‌, సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను ఆయన మాజీ స్నేహితురాలు కిమ్‌శర్మ కొనియాడింది. యువీ రిటైర్మెంట్‌ సందర్భంగా ఆమె ట్విటర్‌లో వీడ్కోలు సందేశం తెలిపింది. ‘యువరాజ్‌ ఇన్నాళ్లు బాగా ఆడావు. క్రికెట్‌లో నీ మధుర జ్ఞాపకాలకు జయజయ ధ్వానాలు తెలుపుతున్నాను. తదుపరి జీవితం హాజెల్‌కీచ్‌తో బాగుండాలని కోరుకుంటున్నా. అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఆమెతో పాటు యువీ సతీమణి హాజెల్‌కీచ్‌ సైతం ట్వీట్‌ చేసింది. ‘నువ్వు గర్వంగా ఉండు, ఇకపై నీది మరో అధ్యాయం.. లవ్యూ’ అని పేర్కొంది. బాలీవుడ్‌ హీరోయిన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సతీమణి అనుష్కశర్మ.. యువరాజ్‌ ఆటకు ధన్యవాదాలు తెలిపింది. ‘నీ జ్ఞాపకాలకు ధన్యవాదాలు యువరాజ్‌. నువ్వొక యోధుడిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచావు. నీ భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నా’ అని పోస్టు చేసింది. తన రిటైర్మెంట్‌ సందర్భంగా అభినందనలు తెలిపిన వారికి యువరాజ్‌ ధన్యవాదాలు తెలిపాడు.

మరిన్ని

ఆమెది క్షమించరాని నేరం [08:31]

తన నుంచి విడిపోయిన భర్తపై కక్ష తీర్చుకోవాలనుకున్న ఓ భార్య కుమార్తెను పావుగా వాడుకుని, అతడిపై దారుణమైన ఆరోపణలతో పోక్సో కేసుపెట్టింది.. ...

రాజధానిపై తలో మాట: గల్లా [13:33]

కృష్ణానది వరదపై ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఫలితంగా వరద ఉద్ధృతికి 6 వేల ఎకరాలు నీట మునిగాయని తెదేపా ఎంపీ గల్లాజయదేవ్‌ అన్నారు...

చిదంబరం విచారణ పూర్తి [14:57]

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం విచారణ ముగిసింది. సుమారు మూడు గంటలకు పైగా ఆయనను విచారించారు. ఈ సమయంలో ఈయనను 20 ప్రశ్నలు అడిగారు....

ప్రియాంకపైఫిర్యాదు:పాక్‌కు జావేద్‌అక్తర్‌ కౌంటర్‌ [14:49]

ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాను ‘శాంతిదూత (పీస్‌ అంబాసిడర్‌) హోదా’ నుంచి తొలగించాలంటూ  ఐక్యరాజ్యసమితిని పాకిస్థాన్‌ కోరడంపై ప్రముఖ కవి జావేద్‌ అక్తర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌ విభజన......

విండీస్‌పై విరాట్‌ది ‘4’ వ్యూహమే! [14:38]

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత జట్టు నలుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పిచ్‌ను బట్టి ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లను ఎంచుకుంటామని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సూచన చేశాడు. వివ్‌రిచర్డ్స్‌...

బాబు ఏడ్చాడు.. స్పీకర్‌ ఫీడింగ్‌ ఇచ్చాడు.. [14:30]

సాధారణంగా పార్లమెంట్‌ అంటే సభా సభ్యుల వాగ్వాదాలు..ప్రతిపక్షాల ఆరోపణలు..అధికార పక్షల వివరణలు వినిపిస్తాయి. కానీ న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార విపక్షాల ఆందోళనలు కాకుండా చిన్నారి ఏడుపు వినిపించింది. తమాటీ కోఫీ అనే ఎంపీ నెల వయసున్న తన కుమారుడిని పార్లమెంటుకు తీసుకొచ్చింది. ...........

తెరాసలో 60లక్షల సభ్యత్వాలు: కేటీఆర్‌ [14:23]

తెరాస 60 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసుకొన్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఆయన నేడు పార్టీ నాయకులతో సభ్యత నమోదుపై సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు తప్పులే జగన్‌ చేస్తున్నారు: కన్నా [14:05]

తెదేపా అధినేత చంద్రబాబు గతంలో చేసిన తప్పుల్నే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా

అక్షయ్‌ ఆదాయం తెలుసా..? [13:59]

జాతీయ అవార్డు విజేత, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నాలుగో స్థానంలో నిలిచారు. 2019కిగాను అమెరికన్‌ బిజినెస్‌ ...

భయపడే బదులు బాధపడి.. బాదడం మేలు:కోహ్లీ [13:50]

బౌన్సర్‌ తగులుతుందేమో అని భయపడటం కన్నా ముందే దెబ్బ తగలించుకొని ఆ నొప్పిని అనుభవించడం మంచిదని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నారు. బౌలర్‌పై ఎదురుదాడి చేసేందుకు ఆ నొప్పి ప్రేరణనిస్తుందని వెల్లడించారు....