‘సాహో’ టీజర్‌ నాలుగు భాషల్లో చూశారా?

ప్రభాస్‌ కొత్త సినిమా ‘సాహో’ టీజర్‌ వచ్చేసింది. అందరూ అనుకుంటున్నట్లుగానే ప్రభాస్‌ను దర్శకుడు సుజీత్‌ హాలీవుడ్‌ హీరోలా చూపించాడు. అందుకుతగ్గట్టుగానే సినిమాలో పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దారు. గన్‌ ఫైరింగ్‌లు, కారు ఛేజ్‌లు, భారీ జంప్‌లు అబ్బో అదిరిపోయిందనుకోండి. టీజర్‌ ఆఖరులో ప్రభాస్‌ హల్క్‌లా నడుచుకుంటూ వస్తున్న సీన్‌ మీమ్స్‌, జిఫ్స్‌ అప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఈ సినిమా  తెలుగు, తమిళ, మలయాళ, హిందీ టీజర్లు యూట్యూబ్‌లో అదరగొట్టేస్తున్నాయి. మీరు తెలుగు టీజర్‌ ఇప్పటికే చూసేసుంటారు. మిగిలిన భాషల్లోనూ ఆ టీజర్‌లో ప్రభాస్‌ డైలాగ్‌లు ఎలా ఉన్నాయో చూసేయండి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

తెలుగు


హిందీ


తమిళం


మలయాళం

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....

కోడెల బాగోతాలు త్వరలోనే వెలుగులోకి [08:10]

హైదరాబాద్‌లో పాత అసెంబ్లీకి చెందిన 4 లారీల ఫర్నిచరును పట్టుకుపోయిన మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు.. ...