జాన్వి బెల్లీ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి జాన్వి కపూర్ తన బెల్లీ డ్యాన్స్‌తో నెటిజన్లను కట్టిపడేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె అయిన ఈ భామ ఇప్పటికే కథక్‌లో శిక్షణ తీసుకున్నారు. కాగా ఆమె ‘డ్యాన్స్‌ దివానే’ ఛాలెంజ్‌లో పాల్గొంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. ‘‘డ్యాన్స్‌ దివానే’ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్‌ చేసినందుకు ధన్యవాదాలు శశాంక్‌ ఖైతాన్‌’ అని జాన్వి పోస్ట్‌ చేశారు. ఇందులో ఆమె పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్‌ చేశారు. ఆమె నృత్యం చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జాన్విలో మంచి డ్యాన్సర్‌ ఉన్నారని నెటిజన్లు మెచ్చుకున్నారు.

జాన్వి ‘ధడక్‌’ సినిమాతో గత ఏడాది నటిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఆమె ‘తక్త్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెతోపాటు రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌, కరీనా కపూర్, విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరోపక్క ఆమె ‘కార్గిల్‌ గర్ల్‌’లోనూ టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

View this post on Instagram

#janhvikapoor belly dancing moves 🔥🔥🔥🔥

A post shared by Viral Bhayani (@viralbhayani) on

మరిన్ని

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [00:53]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [00:53]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.

రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని.. [00:53]

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........

హైదరాబాద్‌లో కాళ్లు,చేతులు కట్టి ఉరేశారు! [00:53]

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో...

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు [00:52]

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌...