అవయవదానంతో అమరుడైన హర్షవర్ధన్

చిట్వేలి: మండలంలోని పొల్లోపల్లి గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌ వర్మ(18)ముంబయి లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం బ్రెయిన్‌డెడ్‌తో మరణించారు. దీంతో అతని తల్లిదండ్రులు రాజగోపాల్‌రాజు, అరుణ కుమారిలు హర్షవర్ధన్‌ అవయవాలను దానం చేశారు. గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులను దానం చేసి మరో ఆరుగురి ప్రాణాలను నిలబెట్టారు. ప్రాణదానం చేసిన హర్షవర్ధన్‌ అమరుడయ్యాడని గ్రామస్థులు కన్నీరు మున్నీరవుతున్నారు.


 

మరిన్ని

రాజధాని రభస.. రోడ్డెక్కిన రైతులు [10:15]

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తరలింపు ప్రచారంపై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కిష్టాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. రాజధానిపై ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రోడ్డుపై భైఠాయించారు. దీంతో సచివాలయానికి వెళ్లే దారిలో కిలోమీటరు

విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్‌ [10:45]

స్పెయిన్‌లో గగనతల ప్రమాదం చోటుచేసుకుంది. విమానం, హెలికాప్టర్‌ ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మలోర్కా ద్వీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు

భార్యను తెగనరికి..మొండెం వేరుచేసి.. [10:54]

అనుమానమే ఆమె పాలిట పెనుభూతమైంది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో నరికి అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని పూరీ జిల్లా అష్టరంగ ప్రాంతంలో జరిగింది. భార్యను హతమార్చిన అనంతరం తల, మొండెం వేరు చేసి

ప్రియుడితో విడిపోయిన ఇలియానా? [13:19]

గోవా బ్యూటీ ఇలియానా లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు వైరల్‌ అయ్యాయి. ఇద్దరూ సోషల్‌మీడియా ఖాతాల్లో

అండగా నిలిచిన వారికే 100 అంకితం: రహానె [13:11]

టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె శతకం బాది దాదాపు రెండేళ్లైంది. ఫామ్‌ కోల్పోయిన అతడు తిరిగి జోరందుకొనేందుకు ఎంతో కష్టపడ్డాడు. వెస్టిండీస్‌పై తొలి టెస్టులో (81; 102) కీలక ఇన్నింగ్సులు ఆడాడు. జట్టు విజయంలో...

నగరాల్లో ప్రత్యక్షమవుతున్న రోబో రెస్టారెంట్లు [13:03]

సాంకేతిక పరిజ్ఞానం ఊరేగుతున్న ఈ రోజుల్లో సాధ్యంకానిది ఏదీలేదంటూ నిరూపిస్తుంది నేటి తరం. ఇదే కోవలోకి వచ్చింది ఓ రెస్టారెంట్‌. సాధారణంగా ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా మనకు నచ్చిన వంటకాన్ని తెప్పించుకోవాలంటే బేరర్‌ను పిలుస్తాం.

టాప్‌ 10 న్యూస్ - 1PM [12:58]

ఇంకా ఎన్ని రోజులు? : ప్రియాంక గాంధీ [12:51]

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి విమానంలో ఎదురైన సంఘటనపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్‌ ద్వారా స్పందించారు.................

సింధు విజయంపై చిరకాల ప్రత్యర్థి ఏమన్నారంటే.. [12:41]

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజీకీయ ప్రముఖులు అందరూ సింధును అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా సింధు చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌.........

సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు [12:33]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన