‘యాంగ్రీ బర్డ్స్‌ 2’ ఫైనల్ ట్రైలర్‌ చూడండి..

లాస్‌ఏంజెల్స్‌: 2016లో విడుదలైన ‘యాంగ్రీ బర్డ్స్‌’ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ‘యాంగ్రీ బర్డ్స్‌ 2’ టైటిల్‌తో రోవియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫైనల్‌ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎప్పుడూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండే కోపిష్టి పక్షులు, పందులు.. ఈ సీక్వెల్‌లో మిత్రులైపోతాయి. జటా (పర్పుల్‌ బర్డ్‌).. పక్షులు, పందుల స్థావరాలపై మంచు గడ్డలతో దాడి చేస్తుంది. దాంతో వాటి ఆటలను ఎలాగైనా కట్టించాలని లియోనార్డ్‌ (పంది), రెడ్‌ (పక్షి) ఇంటికి వెళ్లి జటాను ఎలాగైనా కట్టడిచేయాలని చెప్తుంది. దీంతో వారిద్దరూ ఇతర స్నేహితులతో కలిసి జటాను ఎలా దెబ్బతీశారు? ఈ క్రమంలో వారు కోల్పోయిన ప్రదేశాన్ని విడిచి కొత్త ప్రదేశాన్ని ఎలా వెతుక్కున్నారు? తదితర అంశాలను ఈ సీక్వెల్‌లో చూపించారు. ఆగస్ట్‌ 14న ‘యాంగ్రీ బర్డ్స్‌ 2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


మరిన్ని

సైబర్‌ కామాంధుడు [08:05]

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారి తప్పాడు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ మభ్యపెట్టి వాట్సాప్‌ ద్వారా మహిళల నగ్నచిత్రాలను సేకరించాడు. 16 రాష్ట్రాల్లోని సుమారు 2 వేల మందితో చెలగాటమాడాడు....

20 ఏళ్లకు వెలుగులోకి బాలుడి అపహరణ [07:58]

ఓ చోరీ కేసులో నిందితురాలిని విచారిస్తే రెండు దశాబ్దాల కిందట ఓ బాలుడిని అపహరించిన ఉదంతం బయటపడిన సంఘటన ఇది...

ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము [10:15]

నిద్రిస్తున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని పాము కాటేసింది. వీరిలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ...

టాప్‌ 10 న్యూస్‌ - 1PM [13:00]

ఒకే దేశం..ఒకే పన్ను.. జైట్లీ.. [12:58]

2017 జులై దేశంలో విప్లవాత్మకమైన పన్ను విధానాన్ని ప్రారంభించారు. జీఎస్టీ (వస్తు, వినియోగ సేవల పన్ను) తో దేశం మొత్తం ఒకే పన్ను వ్యవస్థ కిందకు వచ్చింది. ...

దిల్లీకి బయల్దేరిన అమిత్ షా [12:52]

సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న...

నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..! [12:50]

అమృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీ పోటీ చేస్తున్నారే విషయం తెలియగానే ఆ నియోజకవర్గంలో దాదాపు 40 భాజపా కార్యాలయాలు స్వచ్ఛందంగా తెరుచుకొన్నాయి..

రైలు కింద జారి పడి.. ప్రాణాలతో బయటపడి [12:41]

జార్ఖండ్‌ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కిందపడిన ఘటన చోటుచేసుకొంది.

అరుణ్‌జైట్లీ కన్నుమూత [12:35]

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తుది శ్వాస విడిచారు. ...

పవన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు [12:30]

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంత రైతులు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు...