25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తాం

హైదరాబాద్‌ : టీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బస్‌భవన్‌ల్ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసులు అందచేశారు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చాయి. సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అశ్వత్థామ రెడ్డి కోరారు.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....