నరేష్‌కు రాజశేఖర్‌నోటీసులు: ‘మా’ వివరణ

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (‘మా’)కు సంబంధించి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తలపై కార్యవ‌ర్గం వివ‌ర‌ణ‌ ఇచ్చింది. కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, అధ్యక్షుడు న‌రేష్‌కు రాజ‌శేఖ‌ర్ కార్యవ‌ర్గం నోటీసులు ఇచ్చారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న ‘మా’ కార్యనిర్వాహ‌క వర్గం వాటిని తీవ్రంగా ఖండించింది.

‘ఓ అసోసియేష‌న్ అంటే.. చాలా స‌మస్యలుంటాయి. వాటన్నింటినీ అంద‌రూ చ‌ర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ‘మా’ అభివృద్ధికి సంబంధించి అత్యవ‌స‌రంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మంగ‌ళ‌వారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జ‌రిగింది. అసోసియేష‌న్‌కు సంబంధించి మీడియాకు తెలియ‌జేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే ప్రకటిస్తాం’ అని ‘మా’ కార్యవ‌ర్గం తెలియ‌జేసింది.

మరిన్ని

చేబ్రోలు యువకుడి ‘జాబ్‌’పాట్‌.. ఒకేసారి 4 ఉద్యోగాలు [11:11]

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన రాయుడు త్రిమూర్తులు(27) అనే యువకుడు రాసిన ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రతిభ కనబరిచి 5 నెలల కాలంలో 4 ఉద్యోగాలకు ...

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య [12:51]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగిలో వెంకట్రావు అనే ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు...

ఒక్కో పరుగు తీసేందుకు కష్టపెడతారు [18:04]

ఇంగ్లాండ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ జోడెన్లీ ఆసీస్‌ బౌలర్లను కొనియాడాడు. ఒక్కో పరుగు తీసేందుకు కంగారూలు చాలా కష్టపెడతారని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌ ఓపెనింగ్‌ చేసే ప్రతీసారి బాగా ఆడి మంచి...

ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు: హరీశ్‌ [17:53]

కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎనిమిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ పార్టీ పెట్టిన ఖర్చు రూ.107 కోట్లు కాగా.. తెరాస ప్రభుత్వం రూ.617 కోట్లు ఖర్చు పెట్టి,  

బోటులో వెళ్లిన పర్యాటకుల వివరాలివే! [17:43]

గోదావరిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. రాయల్‌ వశిష్ఠ

హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమయ్యారు! [17:31]

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోంది. వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలతో సక్సెఫుల్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా సినిమా టైటిల్‌ ఖరారు చేయలేదని పేర్కొన్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు.

స్మిత్‌ అద్భుత క్యాచ్‌ చూశారా? [17:19]

శనివారం ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9/0తో మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది. జోడెన్లీ(94), బెన్‌స్టోక్స్‌(67), జోస్‌బట్లర్‌(47) రాణించడంతో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది...

మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు [17:07]

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై సీఎం జగన్‌ అధికారులతో

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM [16:59]

తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం.

పీవీ అమ్మకాల్లో పడిన మారుతీ వాటా [16:57]

వాహనాల అమ్మకాల్లో మందగమనం నేపథ్యంలో దేశీయంగా ప్రయాణికుల వాహనాలను (పీవీ) తయారు చేసే మారుతీ సుజుకీ, టాటామోటార్స్‌ మార్కెట్‌ వాటాలు పడిపోయాయి. ఏప్రిల్‌-ఆగస్టు అమ్మకాల్లో ఆ