ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

చౌదరిగూడ: రంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఉరేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టింది. మృతిచెందిన ప్రేమికులను రావిర్యాలకు చెందిన కృష్ణవేణి, మల్లేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని

బంగారు మరుగుదొడ్డిని దోచేశారు! [07:29]

అచ్చంగా 18 కేరట్ల బంగారంతో చేసిన మరుగుదొడ్డి ఇది. లండన్‌లోని బ్లనియమ్‌ ప్రాసాదంలోని ప్రదర్శనశాలలో ఉన్న దీనిని శనివారం దొంగలు అపహరించినట్లు పోలీసులు...

నాన్న గుండె పగిలింది [08:42]

నాన్న.. భరోసా కల్పించేవాడు.. బతుకుకు బాట పరిచేవాడు.. అలాంటి నాన్న గుండెలపై చిన్నప్పుడు ఆడుకున్న బిడ్డల చర్యలే ఆ తండ్రిని కలతకు గురిచేశాయి..

అప్పుడు డబ్బు కోసం.. ఇప్పుడు ఆమె కోసం [11:13]

బాలికను అపహరించి అజ్ఞాతంగా ఉంటున్న ఓ యువకుడు... తమ ఖర్చుల కోసం చోరీల బాటపట్టాడు. ఈ క్రమంలో నెల రోజుల్లో 6 చోరీలకు పాల్పడి తప్పించుకుని..

గోదావరిలో పర్యాటక బోటు మునక [13:44]

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో పర్యాటక బోటు మునిగింది. ఈ బోటులో 50 మంది..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య [12:51]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగిలో వెంకట్రావు అనే ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు...

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త [11:42]

అనుమానంతో తన భార్యను ఓ భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని వేగాయమ్మపేట గ్రామంలో...

అన్న చేతిలో తమ్ముడి హతం [10:09]

బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం తండాలో శనివారం హత్య జరిగింది. తాగునీటి విషయమై వివాదం నెలకొనగా తమ్ముడిపై అన్న కట్ట్టెతో దాడిచేసి కత్తితో పొడిచి ...

ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం [09:52]

కలిసి బతకాలనుకున్నారు.. పెద్దలు అంగీకరిస్తారో లేదో అనే సందేహం వారికి కలిగింది.. అయినవారికి దూరంగా వెళ్లారు.. అడవిలో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ..

‘సామాజిక’ హత్య [08:31]

వాస్తవాలేంటో తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు.. రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్‌ మృతికి కారణమయ్యాయి. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ వద్ద మంజునాథ్‌ నడుపుతున్న ...

మస్కట్‌లో ప్రమాదం..ముగ్గురు తెలుగువారి మృతి [06:53]

మస్కట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ టోలీచౌకి సాలార్‌జంగ్‌ కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వరంగల్‌కు చెందిన అజ్మతుల్లాఖాన్‌ కొంత కాలంగా సాలార్జంగ్‌కాలనీలో ఉంటున్నారు...