మీరైతే ఏం చేస్తారు?

చదువులు, ఆటపాటలతో గడపాల్సిన పిల్లలు ఫోన్లతో కాలక్షేపం చేస్తోన్న రోజులివి. ఆ ప్రభావం వారి మెదడుపైనా పడుతుందని అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. మరి పిల్లలచేత ఫోను చూసే అలవాటును మాన్పించడంలో తల్లిదండ్రులుగా మీ వంతుగా ఏం చేస్తున్నారో మాకు తెలియజేయండి. మీ ఆలోచన మరొకరికి ఉపయోగపడొచ్చు. మీ పేర్లతో సహా ప్రచురిస్తాం. మీరేం చేయక్కర్లేదు. ఈ కింది నెంబరుకు మీ అనుభవాలను వాట్సాప్‌ చేస్తే చాలు. మా ఫోన్‌నెంబరు...

వసుంధర డెస్క్‌ ఫోన్‌: 9154091911

మరిన్ని

గుండె ఆరోగ్యానికి... [01:19]

చిన్నప్పటినుంచీ తాడాట ఆడటం మనలో చాలామంది చేసిందే. ఈసారి తాడు సాయం లేకుండా గెంతేందుకు ప్రయత్నించండి. దీనివల్ల కలిగే లాభాలేంటో చూద్దామా...

చర్మం పొడిబారకుండా... [01:19]

చర్మం పొడిబారే సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అలాంటివారి కోసమే హ్యుమిడిఫయర్‌ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇది గాలిలో తేమ శాతాన్ని పెంచి చర్మం పొడిబారకుండా, పగలకుండా చేస్తుంది. జలుబుకు కారణమయ్యే క్రిముల

కొత్తిమీరతో కాంతి! [01:18]

గుప్పెడు తాజా కొత్తిమీర తరుగులో రెండు చెంచాల కలబంద రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. కలబంద ముడతలు, గీతలను తగ్గిస్తుంది.

ఆ ఊరు వారికోసమే! [01:17]

సిరియా పేరు చెబితే చాలు... అంతర్గత యుద్ధాలే గుర్తొస్తాయి. వాటిల్లో నేలకొరిగిన సైనికులెందరో. ఆ అమరుల భార్యలకోసం ఏర్పాటైందే జిన్‌వార్‌ అనే గ్రామం. దీన్ని అక్కడి మహిళాసంఘాల ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారు. స్కూలు, ఆరోగ్యకేంద్రం... వంటివీ ఉంటాయక్కడ.

బొద్దుగా ఉన్నా... అలా కనిపించకూడదంటే? [01:17]

నేను ఎంబీఏ చదువుతున్నా. లావుగా ఉంటా. సన్నగా ఉండేవారికోసం చాలా రకాల డిజైన్లలో దుస్తులు దొరుకుతాయి. నేను ఏం ఎంచుకున్నా నప్పడంలేదనిపిస్తోంది. నాకెలాంటి రంగులు, దుస్తులు బాగుంటాయి

పిల్లల కోసం పనిచేస్తున్నా! [01:17]

కాలేజీ చదువు ఇంకా పూర్తికాలేదు కానీ... ఆమె మాత్రం బాలికలకోసం ఓ ఎన్జీవోనే ప్రారంభించింది. అమ్మాయిలకు స్వీయ రక్షణతో పాటు సామాజిక అంశాలపైనా అవగాహన కల్పిస్తోంది. కరమ్‌వీర్‌చక్ర అవార్డుకు ఎంపికైన ఆమే షెర్లీ దేవరపల్లి.