కోడి పందేలుఅడ్డుకున్న అధికారులు

దెందులూరు: దెందులూరు మండలం పోతునూరులో కోడి పందేల నిర్వహణను పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో కోడిపందేలు నిర్వహణ కోసం ఇనుప కంచె వేస్తుండగా సమాచారం తెలుసుకున్న తహసీల్దారు శేషగిరి, ఎస్‌ఐ రామ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో పెన్సింగ్‌లను ధ్వంసం చేశారు. పెన్సింగ్‌ ఏర్పాట్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు ఆదేశించారు.

మరిన్ని

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [00:53]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [00:53]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.

రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని.. [00:53]

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........

హైదరాబాద్‌లో కాళ్లు,చేతులు కట్టి ఉరేశారు! [00:53]

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో...

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు [00:52]

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌...

ఎన్నెన్నో ప్రకటనలు.. కొన్నే అమలు..! [00:52]

ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలను ఆర్థికమంత్రి చేస్తుంటారు. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో ఇవి సర్వసాధారణం...

హార్దిక్‌ కోసం టీమిండియా ఎంపిక ఆలస్యం! [00:52]

మరికొన్ని రోజుల్లో కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. జనవరి 24 నుంచి అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును ఆదివారం సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కివీస్‌ పర్యటనకు భారత

రూ.3 కోట్ల విలువైన వజ్రాలు చోరీ! [00:51]

గుజరాత్‌లోని సూరత్‌లో రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాలు చోరీకి గురయ్యాయి. మేనేజర్‌కు అప్పగించాల్సిన వజ్రాలను నమ్మకస్తులైన కార్మికులే ఎత్తుకెళ్లిపోయారని ఫ్యాక్టరీ యాజమాన్యం ....