భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు


న్యూదిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు ఈ నామినేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం భాజపా అధ్యక్షుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనసాగుతుండగా, కార్యనిర్వహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు.  

మరిన్ని

బుమ్రాపై జట్లన్నీఇదే వ్యూహం అమలుచేయొచ్చు! [00:50]

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రాను కివీస్‌ ఎదుర్కొన్న పద్ధతినే మిగతా జట్లూ అనుసరించే అవకాశముందని ఆ దేశ మాజీ పేసర్‌ షేన్‌బాండ్‌ అన్నాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం ప్రమాదకరమని విలియమ్సన్‌ సేన గుర్తించిందని....

ఆ హీరో అంటే క్రష్‌ : రష్మిక [00:48]

రష్మిక మంథాన ఇటీవల టాలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయిన హీరోయిన్‌. హీరో నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘భీష్మ’ త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర...

హాల్‌టికెట్‌ రూపంలో పెళ్లి పత్రిక! [00:47]

ఓ జంట తమ వివాహ వేడుకల సందర్భంగా విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు వినూత్న ప్రయత్నం చేశారు.

చంద్రబాబు భద్రతలో మార్పుల్లేవు: డీజీపీ కార్యాలయం [01:43]

తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. దేశంలోనే అత్యంత హై-సెక్యూరిటీని

గూగుల్‌ ఎర్త్‌ వ్యూలో భారత్‌ దృశ్యాలు [00:56]

గూగుల్‌ ఎర్త్‌ వ్యూలో మన దేశానికి చెందిన 35 వివిధ ప్రాంతాల వివరాలు కూడా చోటు దక్కించుకోవటం విశేషం.

ట్రంప్‌ కోసం ముస్తాబవుతోన్న తాజ్‌మహల్‌ [00:55]

లక్నో: మొదటిసారిగా భారత్‌ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌ ముస్తాబవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 24, 25తేదీల్లో రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నారు.

అసత్యప్రచారాలపై యూఏపీఏ కేసులు [00:55]

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో సామాజిక మాథ్యమాలపై ఆంక్షలున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీటిని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తప్పవని ముందునుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.

బ్రిటిష్‌ ఎంపీ వీసా రద్దు అందుకే..  [00:55]

భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందు వల్లే బ్రిటన్‌ లేబర్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యురాలు డెబీ అబ్రహాంకు వీసా రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ‘ఆల్‌ఇన్‌ వన్‌’ యాప్‌..! [00:54]

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులు వివిధ రకాల ఫైల్స్‌ను ఎడిట్‌, ఫార్మాట్‌ చేసుకోవడానికి.. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ యాప్స్‌ ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేసుకునే పద్ధతికి...

ఎల్‌ఐసీ ఐపీవో ప్రతిపాదనలు ఇంకా రాలేదు..! [00:54]

ఎల్‌ఐసీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఐపీవో ప్రతిపాదనలు అందలేదని బీమా రంగ సంస్థ రెగ్యూలేటరీ ఐఆర్‌డీఏ తెలిపింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ ఎస్‌సీ కుంతియా మంగళవారం వెల్లడించారు. నష్టాలు తెచ్చే ప్రొడక్ట్‌ల నుంచి బీమా రంగ కంపెనీలు పక్కకు రావాలని ఆయన సూచించారు. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటనపై స్పందిస్తూ