మట్టపల్లి నరసింహస్వామి ఆలయంలోకి వరద

సూర్యాపేట: భారీ వర్షాలకు కృష్ణమ్మ నది పొంగి పొర్లుతోంది. దీంతో సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో గల శ్రీలక్మీ నరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయ గర్భగుడిలోకి మూడు అడుగుల మేర నీరు వచ్చింది. ప్రహారీగోడ దెబ్బతినడంతో వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఎగువ నుంచి వస్తున్న నీటితో కృష్ణానది ఉప్పొంగిప్రవహిస్తోంది. నాగార్జునసాగర్‌ వద్ద నది ఉద్ధృతి కొనసాగుతోంది. నీటిమట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 

 


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు [09:52]

దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో నమోదవుతున్నాయి. ఉదయం 9.40గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 37,257 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌.............

మాజీ మంత్రి కన్నుమూత [09:48]

తెదేపా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా...

వేషం అడగడానికి వెళ్తే.. ‘గెట్‌ అవుట్‌’ అన్నారు! [09:40]

కొన్ని తారలు తళుక్కున మెరుస్తాయి. ఈయన మాత్రం సినీ వినీలాకాశంలో తళతళా మెరుస్తూనే ఉంటారు. సముద్రమంత అనుభవం..

పెళ్లికి నిరాకరించినందుకు వేధింపులు [09:34]

పరిచయాన్ని ఆసరాగా తీసుకొని ఓ మహిళను పెళ్లి చేసుకోమని వేధించాడు.. ఆమె నిరాకరించేసరికి తీరని వేదన కలిగించాడు....

‘ఏ చట్టం ప్రకారం చిదంబరానికి నోటీసులిచ్చారు’ [09:27]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన..............

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...