అసలేం జరిగిందంటే..

సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర ఫొటోలు

ఆ మాత్రం ఫిట్‌గా [07:58]

‘ఇమైకా నొడిగల్‌’, ‘అడంగమరు’, ‘అయోగ్య’, ‘సంగ తమిళన్‌’ చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశీ ఖన్నా. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అమ్మడు మాట్లాడుతూ ‘లావుగా ఉంటే దర్శకులు అవకాశాలు ఇవ్వరు.

సుభాస్కరన్‌ బయోపిక్‌కు పోటీ [09:24]

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ‘కత్తి’ చిత్రంతో నిర్మాతగా అడుగుపెట్టారు లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌. ఆ తర్వాత ‘కోలమావు కోకిల’, ‘సెక్క చివంద వానం’, ‘వడ చెన్నై’, ‘2.ఓ’, ‘కాప్పాన్‌’ చిత్రాలు నిర్మించారు.

అందుకే ‘జెర్సీ’ నుంచి తప్పుకున్నాను: రష్మిక [11:24]

‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హాలో చెప్పిన నటి రష్మిక. ‘గీత గోవిందం’ చిత్రంతో సినీ ప్రేక్షకులతో ముద్దుగా ‘మేడమ్‌’ అనిపించుకున్నారు ఈ నటి. తాజాగా ఈ భామ తెలుగులో సూపర్‌ హిట్టైన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌లో నటించేందుకే నో చెప్పారు. అడిగినంత పారితోషికం ఇవ్వకపోవడంతోనే రష్మిక ‘జెర్సీ’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించలేదంటూ పలువురు మాట్లాడుకున్నారు.

అనుమానాలు ఉంటే వీడియోను చూడండి.. [17:44]

తనకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే ఎంతో అభిమానమని నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెలిపారు. సూపర్‌ స్టార్‌పై ఉన్న అభిమానంతో

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...

ఏదో ఒక రోజు బాలీవుడ్‌ సినిమాలో చూస్తారు [16:48]

హాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు డ్వేన్‌ జాన్సన్‌ హిందీ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది

‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది [16:13]

‘మనుషులం మనందరం ఏకాకులం కాదే ఎవ్వరం. మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం’ అని అంటున్నారు కల్యాణ్‌ రామ్‌.

టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం [15:30]

యువ కథానాయకుడు నిఖిల్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆయన కథానాయకుడిగా టి.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. లావణ్య...

అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన చిరు [14:41]

టాలీవుడ్‌ మెగస్టార్‌ చిరంజీవికి అభిమానులంటే చాలా గౌరవం. ఎంతగానో అభిమానించే వారిని కుటుంబసభ్యుల్లాగా ఆయన భావిస్తుంటారని చాలామంది అంటుంటారు. తాజాగా మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన నూర్‌ భాయ్‌ ఆదివారం ఉదయం అనారోగ్యంతో  మృతి చెందాడు

మాజీ ప్రియురాలితో షూటింగ్‌కి నో.. [12:30]

మాజీ ప్రియురాలితో నటించేందుకు ఓ యువ నటుడు నో చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి బాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే కార్తీక్‌ ఆర్యన్‌. బాలీవుడ్‌లో యువ కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటుడు.

‘అలవైకుంఠపురములో..’ టీజర్‌ వాయిదా..! [10:29]

స్టైలిష్‌ స్టార్‌ అభిమానులకు నిరాశ ఎదురైంది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అల.. వైకుంఠపురములో..’ టీజర్‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ప్రకటించింది. కుటుంబసభ్యుడిగా భావించే ఓ అభిమాని మృతి చెందడడంతో టీజర్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది.

‘రూలర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది! [08:30]

నందమూరి బాలకృష్ణ.. కేఎస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘రూలర్‌’. ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, సాంగ్‌కు మంచి స్పందన

వెంకీ డైలాగ్‌: రాశీ-పాయల్‌ టిక్‌టాక్‌..! [01:26]

రాశీఖన్నా.. పాయల్‌ రాజ్‌పుత్‌ ఒకరు ముద్దుముద్దు మాటలతో మాయ చేస్తే.. మరొకరు కంటి చూపులతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతారు. తాజాగా వీరిద్దరు నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’.

మీ ఊరిలో ‘ప్రతిరోజూ పండగే’ [01:25]

టాలీవుడ్‌ యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌ నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయి తేజ్‌కు జంటగా రాశీఖన్నా నటించారు. ప్రచారపర్వంలో భాగంగా ఇప్పటికే...

అందరి నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది [01:25]

‘ఈ శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాం. ఒకటి 'దిశ నిందితుల ఎన్‌కౌంటర్, రెండు టీమ్ ఇండియా క్రికెట్‌లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల...

‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామ’ [01:25]

‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామయ్య. అది నీవల్ల కూడా కాదు’ అని అంటున్నారు అక్కినేని నాగచైతన్య. వెంకటేశ్‌, నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం......