పాక్‌ తీరును ఎండగడతాం

అభినందన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతం [00:20]

భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో అహ్మద్‌ ఖాన్‌ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం .....

‘ఏ చట్టం ప్రకారం చిదంబరానికి నోటీసులిచ్చారు’ [09:27]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన..............

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

తాంత్రిక వైద్యం పేరుతో కళ్లు పెకిలించారు [06:47]

తాంత్రిక వైద్యం పేరుతో దంపతులు ఒక మహిళ ఉసురుతీశారు. ఝార్ఖండ్‌ రాష్ట్రం గర్వా ప్రాంతంలో కొండిర గ్రామంలో రుడానీదేవి అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది.

మధ్యప్రదేశ్‌లో ఆఫ్గన్‌ ఉగ్రవాదులు! [00:21]

ఉగ్రవాద కదలికల సమాచారంతో మధ్యప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. గుజరాత్‌, రాజస్థాన్‌తో సరిహద్దు పంచుకొనే జిల్లాల్లో వీరు నక్కి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇది విన్నారా.. హఫీజ్‌ సయీద్‌ మంచివాడట! [00:21]

ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ తాను సచ్ఛీలుడినంటూ కోర్టు మెట్లెక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉగ్ర పేలుళ్లు, దాడులకు పథకాలు వేయడంలో ఆరితేరిన సయీద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతడ్ని పట్టిస్తే 10 లక్షల డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా కూడా ప్రకటించింది.

చంద్రుడి దక్షిణ ధ్రువం పైకే ఎందుకు? [00:21]

ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటి వరకు పలు దేశాలు చంద్రుడి పైకి చేరినా.. తాజా ప్రయోగం మాత్రం వాటన్నింటికంటే భిన్నమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ దేశం చేరని చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి మన రోవర్‌ చేరబోతోంది.