టీమిండియా ఎంపిక ఆలస్యం!

రాహుల్‌ ద్విపాత్రాభినయం.. పంత్‌కు చేటా? [00:38]

ధోనీ తర్వాత టీమిండియా కీపర్‌గా, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న రిషభ్‌ పంత్‌ వన్డే ప్రపంచకప్‌ తర్వాత పూర్తిగా విఫలమయ్యాడు. గత నెల వెస్టిండీస్‌తో పరిమిత...

లబుషేన్ నిర్భీతిగా ఆడాడు: స్మిత్‌ [12:19]

ఆసీస్‌ యువ బ్యాట్స్‌మన్ లబుషేన్‌ను ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. లబుషేన్‌కు ఎంతో ప్రతిభ ఉందని కొనియాడాడు. ‘‘లబుషేన్ తన తొలి వన్డేలోనే అద్భుతంగా ఆడాడు. కుల్‌దీప్‌ యాదవ్ బౌలింగ్‌లో నిర్భీతిగా ఆడుతూ

పృథ్వీషా 150: జట్టులో స్థానం ఖరారేనా! [15:09]

న్యూజిలాండ్‌ ఎలెవన్‌ జట్టుతో జరుగుతున్న వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్ పృథ్వీషా చెలరేగాడు. 22 ఫోర్లు, రెండు సిక్సర్లతో 100 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు తిరిగి భారత జట్టులోకి వస్తాడని అందరూ భావిస్తున్నారు.

అండర్‌ 19లో యువ భారత్‌ విజయం [21:54]

అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...

2-1తేడాతో లెక్క సరిచేశారు [21:13]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది...

అండర్‌ 19 ప్రపంచకప్‌: చితక్కొట్టిన భారత్‌ [17:53]

అండర్‌ 19 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో యువ భారత్‌ దంచి కొట్టింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది...

భారత్‌ లక్ష్యం 287 [17:23]

టీమిండియాతో జరుగుతున్న మూడో నిర్ణయాత్మక వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది...

ఆసీస్‌ మ్యాచ్‌లో ధావన్‌కు గాయం [14:17]

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు గాయమైంది. బుమ్రా బౌలింగ్‌లో ఫించ్‌ ఆడిన షాట్‌ను అడ్డుకునే యత్నంలో ధావన్‌ ఎడమ భుజానికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. డైవ్‌ చేసిన తర్వాత

రెజ్లర్‌ రవికుమార్‌కు స్వర్ణం [13:48]

రోమ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ ఈవెంట్లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్‌ రవికుమార్‌ దాహియా స్వర్ణం సాధించాడు. 61 కేజీల విభాగం ఫైనల్లో అబ్దులియేవ్‌ (కజిఖ్‌స్థాన్‌)ను 12-2తో చిత్తుగా ఓడించాడు. అంతకుముందు భారత రెజ్లర్‌ బజ్‌రంగ్‌ (65 కేజీ)

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ [13:06]

భారత్×ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో ఆఖరి వన్డే ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే 1-1తో సమంగా నిలిచిన ఇరుజట్లు సిరీస్‌ కైవసం

హార్దిక్‌ కోసం టీమిండియా ఎంపిక ఆలస్యం! [09:59]

మరికొన్ని రోజుల్లో కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. జనవరి 24 నుంచి అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును ఆదివారం సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కివీస్‌ పర్యటనకు భారత

క్రికెట్‌లో ఫుట్‌బాల్‌ ఆడి.. వికెట్‌ తీశాడు [00:25]

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాడు క్రిస్‌మోరిస్‌ అరుదైన విధంగా వికెట్‌ తీశాడు. క్రికెట్‌లో ఫుట్‌బాల్లా బంతిని తన్ని పరుగు తీసేందుకు...

పని లేదని బాధపడుతున్న పేసర్‌ ఉమేశ్‌ [00:25]

బౌలర్లు పనిభారం పెరుగుతోందని బాధపడుతోంటే టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఎక్కువగా పనిలేదని ఆందోళన చెందుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ను తక్కువ సమయం ఆడుతున్నానని విచారం వ్యక్తం చేస్తున్నాడు.....

రిషభ్‌ పంత్‌ను ట్రోల్‌ చేసిన ధావన్‌ [00:25]

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా అదరగొట్టడంతో రిషభ్‌ పంత్‌ స్థానం ప్రమాదంలో పడిందని టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సరదాగా అభిప్రాయపడ్డాడు...